ఎద అందాలతో అదరగొడుతున్న అదితి రావు హైదరి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో కొంత మందికి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి విషయాలు బాక్సాఫీస్ దగ్గర లభిస్తుంటాయి,  అలా బాక్సాఫీస్ దగ్గర నటించిన తక్కువ సినిమాలతోనే మంచి విషయాలు దక్కినట్లు అయితే ఆ  హీరోయిన్  లకు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా ఎదిగే అవకాశం కూడా ఇండస్ట్రీలో ఉంటుంది,  అయితే మరి కొంత మంది కి మాత్రం అందం,  అభినయం , నటన ఈ మూడు కలబోసుకొని ఉన్న  బాక్సాఫీస్ దగ్గర మాత్రం విజయాల పెద్దగా దక్కవు,  చాలా అందం,  అభినయం, నటన  కలబోసుకొని ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించిన ఒక్క  బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకునే ముద్దుగుమ్మలలో అదితి రావు హైదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే విజయాన్ని అందుకుంది,  ఆ తర్వాత అదితి రావు హైదరి వి సినిమాలో కథానాయికగా నటించింది.
 

 ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి'  లో విడుదల అయ్యింది,  ఈ సినిమా  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా  నటించిన మహా సముద్రం సినిమా థియేటర్ లలో  విడుదల  అయ్యింది.  ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది,  ఇలా అదితి రావు హైదరి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సమ్మోహనం సినిమాను  మినహాయిస్తే విజయాలు ఎక్కువగా లేవు.  సినిమాల పరంగా అదితి రావు హైదరి  స్లో గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదితి రావు హైదరి ఫుల్  యాక్టివ్ గా ఉంటుంది,  తాజాగా అదితి రావు హైదరి తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో ఈ హాట్ బ్యూటీ డిఫరెంట్ లుక్ ఉన్న  డ్రెస్ ని వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది,  అదితి రావు హైదరి తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్ , బ్యూటిఫుల్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: