ఒక్కో
హీరో మూడు నుంచి ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీలో
హీరోయిన్ లకు సంబంధించిన సమస్య ప్రతీ హీరోని కూడా వేదిస్తోంది. ఒకే సారి నాలుగైదు సినిమాలు చేస్తున్న కాని
హీరో రిపీట్
హీరోయిన్ ని తీసుకోకూడదని ఎప్పుడూ కొత్త ముఖాల కోసం చూస్తున్నాడు. దీంతో
హీరోయిన్ కొరత పెరిగిపోయి సినిమాలు ఫుల్ ఇంకా
హీరోయిన్ లు నిల్ అనేంతగా పరిస్థితి తయారైంది.హీరోయిన్ పాట్లు అనేవి
మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతీ హీరోని కూడా వేధిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు కమిట్ అయ్యి చేస్తున్నారు.అందులో కూడా `ఆచార్య`
సినిమా విడుదలకు సిద్ధమైంది. మిగతా నాలుగు సినిమాల్లో మూడు ఇప్పటికే షూటింగ్ దశలో వున్నాయి. మరో
సినిమా పట్టాలెక్కాల్సి వుంది. ఆచార్య సినిమాలో
కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇక
గాడ్ ఫాదర్ సినిమా కోసం మళ్లీ నయనతారని తీసుకోవాల్సి వచ్చింది. భోళా
శంకర్ సినిమాలో మిల్కీ
బ్యూటీ తమన్నాని
హీరోయిన్ గా ఫైనల్ చేశారు.అలాగే
బాబీ డైరెక్ట్ చేస్తున్న `వాల్తేరు వీరయ్య` కోసం చివరికి
శృతిహాసన్ ని ఫైనల్ చేశారు.
అలాగే
వెంకీ కుడుముల సినిమాకి
హీరోయిన్ ఫైనల్ కావాల్సి వుంది. ఇక నందమూరి బాల
కృష్ణ కూడా గోపీచంద్ మలినేనితో చేస్తున్న 107వ సినిమాకి తనకు తగ్గ
హీరోయిన్ లభించకపోవడంతో చివరకు మళ్ళీ
శృతిహాసన్ నే నమ్ముకోవాల్సి వచ్చింది.మెగాస్టార్
చిరంజీవి బాల
కృష్ణ పరిస్థితి ఇలా వుంటే స్టార్ హీరోలు
రామ్ చరణ్, యంగ్ టైగర్
ఎన్టీఆర్ ఇంకా అలాగే అల్లు అర్జున్,
మాస్ మహారాజా రవితేజ,
నేచురల్ స్టార్ నాని కూడా కథా నాయికలని పర భాష నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ ఇంకా
కొరటాల శివ సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. ఈ సినిమాలో
అలియా భట్ అని కొంత మంది అంటుంటే కాదు
దీపిక పదుకోన్ అని అంటూ మరి కొంత మంది ప్రచారం చేస్తున్నారట.ఇక అంతే కాకుండా జాన్వీ కపూర్ నటించే ఛాన్స్ కూడా వుందని గత కొంత కాలం నుంచి
టాలీవుడ్ సినిమాలో నటించడానికి జాన్వీ చాలా ఆసక్తిగా వుందని మరి కొంత మంది చెబుతున్నారు.