ఆది కూడా మాంచి రసికుడే.. ఇదిగో ప్రూఫ్..

Satvika
బుల్లితెర పై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.. ఈ షో గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు ఒరిజినల్ కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది..కానీ ఇప్పుడు మాత్రం నాన్ సింక్ పంచెస్ తో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ధీంతో చాలా మంది ఈ షోను చూడటం అలవాటు చేసుకున్నారు. ఆదరిస్తున్నారు.. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయ్యింది.. అనే సామెతకు తగ్గట్లు ఇప్పుడు షో లో కామెడీ చేస్తున్నారు. ఇకపోతే ఈ షోలో ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా వస్తున్నాయి.


అంతటితో ఆగని కామెడీయన్లు రొమాన్స్ తో రచ్చ చేస్తున్నారు.ముఖ్యంగా ఆది వేస్తున్న వెసాలు, స్కిట్ లు అందరిని ఆకర్షిస్తున్నాయి.. కొన్ని స్కిట్ లు మాత్రం వివాదాలకు అడ్డాగా మారుథున్నాయి. అయిన ఆది మాత్రం అలాంటి స్కిట్ లు చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. వరుస సినిమా అవకాశాలను కూడా అందుకుంటు వస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మరోసారి రెచ్చిపోతున్నారు ఆది..మొన్నటివరకూ హగ్ ల తో స్కిట్ చేసిన అతను ఇప్పుడు ఏకంగా ముద్దులతో ముంచెత్తేస్తున్నాడు.


ఆది మాత్రం ఈ మధ్య రొమాంటిక్ స్కిట్ల మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే తన స్కిట్లో ఎప్పుడూ కొత్త కొత్త అమ్మాయిలను పట్టుకొస్తాడు.. ఇప్పుడు మరో అమ్మాయిని తీసుకోచ్చా డు.. సీరియల్ షూటింగ్ అని ఓ స్కిట్ వేశారు. ఇందులో భాస్కర్ దర్శకుడిగా నటించాడు. ఓ సీరియల్ నటితో ఆది కూడా నటించేశాడు.. అయితే ఈ స్కిట్ ను కొత్తగా చూపించాలని అనుకున్నాడు.అయితే ఈసారి ఏకంగా తన ఒడిలో పడుకొని మరి రచ్చ చేశాడు.యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా ముద్దు పెడతారా..అంటూ స్ట్రాంగ్‌ కామెంట్ చేశాడు.. ఇలానే కొద్ది సేపు ఒళ్లో ఉందాం అంటూ ఫుల్ షో ను చూపించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: