రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో, అంతకుమించిన సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా కంటే ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ తో తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో విస్తరింప చేసుకున్నాడు. అలా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో అంతకుమించిన సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగా ఇప్పటికే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పటికే సాహో , రాధే శ్యామ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కూడా ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఇలా ఉంటే సలార్ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ మే 1 వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ప్రాజెక్ట్ కే , ఆది పురుష్ సినిమాలలో నటిస్తున్నాడు. వీటితో పాటు స్పిరిట్ మూవీ లో కూడా ప్రభాస్ నటించబోతున్నాడు. స్పిరిట్ మూవీ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడు.