ఇటీవల కాలంలో బారతీయ సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను గమనిస్తే హీరోకు ఎక్కడలేని ఎలివేషన్ ఇస్తూ ఉండటం మనం చూస్తున్నాం. కథలో కొంత లోపం ఉంటే దాన్ని ఈ ఎలివేషన్ పరంగా భర్తీ చేస్తున్నారు. ఆ విధంగా ప్రేక్షకులను మభ్య పెడుతూ వారిద్వారనే సినిమా ను హిట్ చేయించేస్తున్నారు. కొన్నిసార్లు ఇది కాపాడినా కూడా ఇంకా కొన్ని సార్లు ఇది ఇవర్స్ అవుతుంది. ఈ రకమైన భావన ప్రేక్షకుల్లో కూడా కలుగుతుంది. ఎంతటి పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద హీరో సినిమా అయినా కూడా ఎలివేషన్ ఒక్కటే ఉంటే సినిమా హిట్ అయిపోదు.
సినిమాలో కథ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచు. ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రేక్షకులు పసిగడతారో అప్పుడే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంద ని చెప్పొచ్చు. కేజీఎఫ్ సినిమా కు సంబంధించి ఈ ఎలివేశన్స్ ఎక్కువయ్యాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇక రెండవ భాగం సినిమాలో ఈ రకమైన ఎలివేశన్స్ ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు కొంతమంది ఈ సినిమా బాగానే ఉందని చెబుతున్నా కూడా ఎలివేషన్ కొత్తగా లేదనేది ఎక్కువమంది చెబుతున్న మాట.
ఆ విధంగా కంటెంట్ లేకుండా అన్ని సినిమాలను కేజిఎఫ్ సినిమా తరహాలో నెట్టుకు రావడం చాలా కష్టం కాబ ట్టి కంటెంట్ తో పాటు ఎలివేష న్ ఉన్న సినిమాలను ఎక్కువగా చేయాలి. ఎలివేషన్ మాత్రమే నమ్ముకొని సినిమాలు జాగ్రత్తపడితే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా పెద్ద హీరోలు సైతం ఇప్పుడు ఎలివేషన్ లు మాత్ర మే నిలబడని అనుకున్నవారు కంటెంట్ పరంగా దృష్టిపెట్టపోతున్నట్లుగా తెలుస్తుంది. అలా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న స్టార్ హీరోల సినిమాలు తప్పకుండా కంటెంట్ పరంగా ప్రేక్షకుల ను అలరిస్తాయని అందరు నమ్ముతున్నారు.