'శాకుంతలం' సినిమాలో ఉండే పాత్ర కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నాను...సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన  మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది.  సమంత కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.  సమంత ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్  సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది .  అలాగే ఈ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత పుష్ప మూవీ లోని స్పెషల్ సాంగ్ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.  


ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది .  ఇది ఇలా ఉంటే తాజాగా సమంత 'శాకుంతలం'  మూవీ విశేషాలను పంచుకుంది.  క్లాసికల్ మోడ్ లో ఉండే శాకుంతలం సినిమా లోని పాత్ర కోసం మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు సమంత వెల్లడించింది. శాకుంతలం సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు ఈ సినిమా మేకర్స్ సిద్ధమయ్యారు.  ఇది ఇలా ఉంటే శాకుంతలం  సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను ముగించుకున్న సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇది ఇలా ఉంటే సమంత యశోద సినిమా తో పాటు ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించడానికి రెడీ గా ఉంది.  అలాగే సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: