విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమా పూర్తి కాగా ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. కశ్మీర్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుంది. సమంత ఈ షెడ్యుల్ లో పాల్గొంటుండగా ఈ సినిమా బృందం మొత్తం కూడా కశ్మీర్ కు వెళ్లి అక్కడ షూటింగ్ చేసుకుంటోంది.
ప్రేమ కథ సినిమాలను ఎంతో వెరైటీగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడైన శివ నిర్వాణ ఈ సినిమా ను ఇంతటి స్థాయి లో చేస్తూ ఉండటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నగా అతి తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేసి విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాగా దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆయన కనిపించబోయే తీరును చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. ఇప్పటిదాకా మాస్ అవతారం లో లాంగ్ హైర్ లో కనిపిం చి అందరినీ అలరించిన విజయ్ దే వరకొండ ఇప్పుడు క్లాస్ లుక్ లోకి మారిపోవడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. ఆయన సాఫ్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగా నో అలరిస్తుంది అని చె ప్పవచ్చు. ఇ క ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ని జనగణమన సినిమా ను చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చి త్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.