ఆ యంగ్ హీరో పెళ్లి ఆ కారణంగానే ఆగిపోయిందా ?
అయితే ఆ హీరోయిన్ అయితే అలా ఏమి లేదు మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్లేటు ఫిరాయించింది అది వేరే విషయం. కానీ సీక్రెట్ గా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్లు. అయితే ఆ హీరోకి ఇంతలో ఇంట్లో వారి నుండి పెళ్లికి వ్యతిరేకంగా ఒత్తిడి పెరగడం ఇటు కెరియర్ పరంగా కూడా డల్ అవడంతో తన ప్రేమను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం తో పెళ్ళి విషయం ఇప్పట్లో వద్దని ఆ హీరోయిన్ కి నచ్చ చెప్పి కెరియర్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. అనుకున్న విధంగానే కెరియర్ గాడిన పడింది. భారీ ఆఫర్ లు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇంతలో ఆ హీరోయిన్ తనకి మద్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారట.
అయితే ఆ హీరోకి మాత్రం ఆమెను మరచిపోలేక బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు ఈ విషయం గురించి పబ్లిక్ చెబితే కానీ తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. మరి త్వరలో వీరిద్దరి మనసులు మరి కలుస్తారా ? లేదా ఇంత వరకు కలిసి ఉంది చాలు అనుకుని ఆగిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.