మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన తమన్నా ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది.
ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తోంది. అందులో భాగంగా తమన్నా ప్రస్తుతం వెంకటేష్ సరసన ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరియు మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాలలో తన అందచందాలను ఒలకపోస్తూ ఎంతో మంది కుర్రకారు మనసు దోచింది. ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోసి కుర్రకారును ఎప్పటికప్పుడు వేడెక్కిస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు, మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు స్టన్నర్ , యు ఆర్ లూకింగ్ బ్యూటిఫుల్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.