'ఆర్ఆర్ఆర్' మూవీ అయిదు వారాలకు ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించింది అంటే..!
'ఆర్ ఆర్ ఆర్' మూవీ మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 392.85 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, 710 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
'ఆర్ ఆర్ ఆర్' మూవీ రెండవ వారం ప్రపంచవ్యాప్తంగా 142.36 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, 257 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
'ఆర్ ఆర్ ఆర్' మూవీ మూడవ వారం ప్రపంచవ్యాప్తంగా 40.68 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, 90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
'ఆర్ ఆర్ ఆర్' మూవీ నాలగవ వారం ప్రపంచవ్యాప్తంగా 16.70 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, 40.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఐదవ వారం ప్రపంచవ్యాప్తంగా 8.63 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా, 19.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఐదు వారాలకు గాను 601.22 కోట్ల షేర్ కలెక్షన్ లను , 1116.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీసీ దగ్గర వసూలు చేసింది.