ఈ వారం థియేటర్ మరియు 'ఓటిటి' లో సందడి చేయబోయే సినిమాలు ఇవే..!
జయమ్మ పంచాయితీ : సుమ కనకాల ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మే ఆరవ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
అశోకవనంలో అర్జున కళ్యాణం : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మే ఆరవ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
భళా తందనానా : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే ఆరవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఈ వారం 'ఓ టి టి' లో సందడి చేయబోయే సినిమాలు...
చిన్ని (సాని కాయిధం) : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 వ తేది నుండి ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రేమ్ :
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్...(కన్నడ)... మే 5.
ద వైల్డ్... (వెబ్‌సిరీస్2)... మే 6.
నెట్‌ప్లిక్స్ :
రాధేశ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 4వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
40 ఇయర్స్ యంగ్...(హాలీవుడ్)...మే 4.
ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్...(వెబ్‌సిరీస్)... మే 6.
డిస్నీ+హాట్‌స్టార్...
హోమ్ శాంతి...(హిందీ సిరీస్) ... మే 6
స్టోరీస్ ఆన్‌ది నెక్ట్స్ పేజ్... (హిందీ సిరీస్)... మే 6.
జీ 5:
ఝండ్... (హిందీ)... మే 6.
ఇలా ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్ లలో సందడి చేయబోతు ఉంటే మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో సందడి చేయబోతున్నాయి.