త్రివిక్రమ్ పై కోపంగా మహేష్ బాబు... కారణం ఇదేనా?

VAMSI
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` పనులు పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమాన్నీ కూడా ప్రారంభించేశారు. అంతే కాదు ఎట్టకేలకు ఈ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా సోమవారం విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాల్నిఅమాంతం పెంచేసి అభిమానులకు `పోకిరి` లో మహేష్ ని చూసిన ఫీలింగ్ ని కలిగించింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.
అయితే  రెండేళ్ల గ్యాప్ తరువాత వస్తున్న {{RelevantDataTitle}}