షాక్: ఇకమీదట ఇలాంటివి చేయనంటున్న కియారా అద్వానీ..!!
ఈ ముద్దుగుమ్మకు ఏమాత్రం వీలు దొరికినా కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి చాలా ఉత్సాహంగా చూపుతోంది.. భరత్ అనే నేను సినిమా గానం మొదటి సారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ తర్వాత వినయ విధేయత రామ చిత్రం ద్వారా అలరించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ తో ఒక సినిమాలో నటిస్తోంది. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ని హిందీలో రీమేక్ చేసి మంచి పేరు సంపాదించింది.
ఈ చిత్రం ఈమె కెరియర్ కి బాగా హెల్ప్ అయింది అని చెప్పవచ్చు. ఇకపై రీమేక్ చేయానని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలో డామినేట్ చేస్తోంది కనుక సౌత్ సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ లో ఎవరు ఇష్టపడడం లేదని ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా కేవలం ఊహాగానమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైనా ఒక సినిమా విడుదలైంది అంటే చాలు కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం ఓటిటిలో విడుదలవుతున్నాయి. అందుచేతనే ఈ సినిమాలో పెద్దగా రీమేక్ చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కియారా అద్వానీ చేయడానికి ఉత్సాహం చేయలేదట.