ఒకేరోజు ఓటిటీలో బడా మూవీస్ రిలీజ్..!!
1).12 మ్యాన్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
2). ఎస్కేప్ లైవ్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
3). ఆచార్య-అమెజాన్ ప్రైమ్.
4). చీప్ అండ్ ఎల్-డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
5).RRR-ZEE-5
6). భళా తందానా-డిస్నీ ప్లస్ హాట్ స్టార్
7). పంచాయత్-2 అమెజాన్
8). మై నెక్స్ట్ గెస్ట్-నెట్ ఫ్లిక్
9). ది లాడ్జ్-నెట్ ఫ్లిక్
10). నైట్ స్కై సీజన్-1-అమెజాన్.
11). లవ్ డెత్ రోబోట్స్-నెట్ ఫ్లిక్
ఈ చిత్రాలు అన్నీ కూడా కేవలం ఒక్క రోజులోనే ఈ చిత్రాన్ని విడుదల కావడంతో అటు ఓటీటీ ప్రేక్షకుల కు మంచి వినోదం లభిస్తోంద ని చెప్పవచ్చు.. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలను కొద్దిరోజుల్లో నే ఓటిటీలో విడుదలవుతోంది. థియేటర్ కు వెళ్లలేని వారు పోటీలో ఈ చిత్రాలు అన్నీ చూడవచ్చు. ఇక రాబోయే రోజులలో ఎక్కువగా మరి కొన్ని సినిమాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ దిగ్గజ సంస్థలు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్ ను బీట్ చేస్తోంది.