అందాల ముద్దుగుమ్మ
స్నేహ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
స్నేహ అనేక తెలుగు సినిమాలలో నటించి తనకంటూ
హీరోయిన్ గా ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.
స్నేహ... వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ వంటి
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఇలా
స్నేహ కేవలం తెలుగు
సినిమా లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన
స్నేహ ఒక దశలో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోని స్టార్
హీరోయిన్ ల సరసన కూడా చేరిపోయింది. ఇలా
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్ ల సరసన చేరిపోయిన
స్నేహ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.
పెళ్లి తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాల పాటు
సినిమా లకు దూరంగా ఉన్న
స్నేహ ప్రస్తుతం
మూవీ లలో
హీరోయిన్ పాత్రలు కాకుండా ఇతర పాత్రల్లో నటిస్తూ బిజీ గా సమయాన్ని గడుపుతోంది.
స్నేహ ఈ మధ్య కాలంలో సన్నాఫ్ సత్యమూర్తి ,
వినయ విధేయ రామ మూవీ లలో కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే తాజా గా
స్నేహ కు సంబంధించిన మాడ్రన్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో
స్నేహ అదిరిపోయే మోడ్రన్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
స్నేహ కు సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.