విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు
విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించగా, సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే
విక్రమ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఈ
సినిమా రన్ టైమ్ ను తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
విక్రమ్ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 53 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. ఇలా
విక్రమ్ సినిమా కోసం చాలా లేంతి రన్ టైమ్ చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి
విక్రమ్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.