విక్టరీ
వెంకటేష్ ,
వరుణ్ తేజ్ హీరోలుగా
తమన్నా , మెహరీన్
హీరోయిన్ లుగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా ఎఫ్ 3 . ఈ సినిమాలో
సోనాల్ చౌహాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండట
పూజా హెగ్డే ఈ
మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, ఈ
మూవీ కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఎఫ్ 3
మూవీ ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది.
ఎఫ్ 2 మూవీ భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సినీ ప్రేమికులు ఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3
మూవీ రేపు అనగా మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా
థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ
మూవీ కి చిత్ర బృందం
థియేటర్ లను కూడా భారీ సంఖ్యలో కేటాయించింది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3
మూవీ ఎన్ని
థియేటర్ లలో విడుదల కాబోతోంది తెలుసుకుందాం.
నైజాం లో 270 .
సీడెడ్ లో 170 ప్లస్ .
ఆంధ్ర లో340 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎఫ్ 3
మూవీ 780 ప్లస్
థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎఫ్ 3
మూవీ దాదాపు 110
థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ఓవర్ సీస్ లో ఎఫ్ 3
మూవీ 480 ప్లస్
థియేటర్ లలో విడుదల కాబోతుంది.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3
మూవీ 1370 ప్లస్
థియేటర్ లలో విడుదల కాబోతుంది.
మరి ఎఫ్ 3
మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.