టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న
హీరోయిన్ లలో
పూజా హెగ్డే ఒకరు.పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం,
హిందీ భాషల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది.ఇక ఈమె తన అందచందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఐరహే ఇదిలా ఉండగా తాజాగా పూజాహెగ్డే ఆస్తి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతున్నాయి. కాగా
పూజా హెగ్డే మొదటిసారిగా
నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం
సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది .
అయితే ఆ తరువాత వరుస సినిమాలతో అగ్ర హీరోలతో నటించి మంచి అవకాశాలను సంపాదించుకుంది. ఇకపోతే
పూజా హెగ్డే గత రెండు సంవత్సరాల నుండి ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి.అయితే మరి రాబోయే రోజుల్లో ఈమె పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.కాగా
పూజా హెగ్డే మిస్
ఇండియా లో 2009 లో పాల్గొని మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అయింది. ఇక
పూజా హెగ్డే తన మొదటి
సినిమా “మాస్క్ “కోసం 30 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంది. అయితే
పూజా హెగ్డే తన బాడీ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు రెండు గంటల పాటు
యోగా వర్కౌట్లు చేస్తుంది. అంతేకాదు
పూజా హెగ్డే ఖాళీగా ఉన్న సమయాలలో ఎక్కువగా పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ చేయడం, డాన్స్ వేయడం అంటే ఎక్కువగా ఇష్టమట.ఇదిలావుండగా
పూజా హెగ్డే ఆస్తి విషయంలోకి వెళ్తే
పూజా హెగ్డే తల్లి
తండ్రి కూడా ఒక వ్యాపార వేత్త.
కాగా ఈమె తల్లి లత కూడా ఒక నెట్ వర్క్
మార్కెట్ బిజినెస్ నడుపుతోంది. అయితే ప్రస్తుతం
పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇకపోతే అంతేకాకుండా ముంబయిలో కూడా ఒక ఇల్లు ఉంది..అంతేకాదు ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.10 కోట్ల రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా ఈమె దగ్గర ఉండే నాలుగు ఖరీదైన కార్లు ఉన్నవి వీటి విలువ రూ.10 కోట్లు పైనే ఉంటుంది. అయితే తాజాగా ప్రస్తుతం పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నది వీటి ద్వారా సంవత్సరానికి రూ. 20 కోట్ల రూపాయల ఆదాయం.ఇక ప్రస్తుతం ఈమె మొత్తం ఆస్తి విలువ రూ.180 కోట్లపైగానే ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది.