నాచురల్ స్టార్
నాని ప్రస్తుతం అంటే సుందరానికి
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
నాని సరసన మలయాళ
బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ
మూవీ లో ఆమె పాత్ర పేరు లీలా థామస్. ఈ మూ వీ కి
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.
శ్యామ్ సింగరాయ్ లాంటి మంచి విజయవంతమైన
సినిమా తర్వాత
నాని నటిస్తున్న
సినిమా కావడం, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి రెండు వరుస విజయా ల తర్వాత
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న
సినిమా కావడంతో అంటే సుందరానికి
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచ నాలు పెట్టుకున్నారు.
ఈ అంచనాలకు తగ్గట్టు గానే ఈ
సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
వివేక్ సాగర్ ఈ
మూవీ కి సంగీతం సమకూర్చాడు. ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అంటే సుందరానికి చిత్ర బృందం తాజాగా ఒక అప్డేట్ ను విడుదల చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ను మే 30 వ తేదీ ఉదయం 11.07 నిమిషాలకు తెలియజేయునట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ
మూవీ ని మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని –
యలమంచిలి రవిశంకర్ నిర్వహిస్తున్నారు. ఈ
మూవీ ని
జూన్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.