అందులో భాగంగా తెలుగులో కూడా
బిగ్ బాస్ రియాల్టీ షో ను ప్రారంభించారు.
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కు
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు
నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మూడవ , నాలుగవ, ఐదవ సీజన్ లకు
టాలీవుడ్ కింగ్ అక్కినేని
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
బిగ్ బాస్ రియాల్టీ షో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో బిగ్ బాడ్ నాన్ స్టాప్ అంటూ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో 24 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఈ
బిగ్ బాస్ 'ఓ టి టి' కూడా
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ
బిగ్ బాస్ నాన్ స్టాప్ కంప్లీట్ అయ్యింది.
మరి కొన్ని రోజుల్లోనే
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనిలో
జబర్దస్త్ బ్యూటీ
వర్ష కు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వరకే ఈ ముద్దుగుమ్మకు
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ,
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. కాక పోతే కొన్ని కారణాల వల్ల పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాకపోతే
బిగ్ బాస్ 6 లో మాత్రం కచ్చితంగా ఈ ముద్దు గుమ్మ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.