జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా జయాపజయాలు ఎంతో సహజంగానే ఉంటాయి. గెలుపోటములు ఎంతటివారికైనా వస్తూ ఉంటాయి. ఇక ఈ విషయంలో హీరోయిన్ కీర్తిసురేష్ సహనం ఎంతో గొప్పదని చెప్పవచ్చు. ఈమె మలయాళం బ్యూటీ గా పేరుపొందిన ప్రతిభ లో, అందం లో ఎవరు సాటిరారు అని చెప్పవచ్చు. కానీ అలాంటి వ్యక్తి తనకు ఇన్ని రోజులు కలిసి రాలేదు. తను అనుకున్నంత స్థాయిలో సరైన బ్లాక్ బస్టర్ మూవీ తన కెరియర్లో పడలేదు. విజయం సాధించిన కానీ అది కమర్షియల్ ఆఫర్స్ కింద వెళ్ళిపోయేది.. అది తర్వాత ఎన్నో కమర్షియల్ చిత్రాలలో నటించిన ఏవి అంతగా కలిసి రాలేదు.
పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో నటించినా అది కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయినా కానీ ఎంతో ఓర్పుతో సహనంతో ఉండి విజయాన్ని సాధించాలని చాలా రోజులు వెయిట్ చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేస్తూ వస్తోంది అది కూడా రెండు డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఉన్న కథ తెరకెక్కించడం తో మంచి విషయాలు అందుకున్నాయి. ఈ సమయంలోనే కీర్తి సురేష్ ఎమోషనల్ అయినది.
ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కీర్తి సురేష్ నటించిన సానిక ఆయుధం, సర్కారు వారి పాట చిత్రాలు పెద్ద విజయాన్ని అందుకున్నాయి ఇదే క్రమంలో ముందుగా తన టీం కు ధన్యవాదాలు తెలియ జేసింది. కీర్తి సురేష్ నోట్ లో ఏం రాసింది అంటే.. ప్రియమైన వారందరికీ తను చెబుతున్న మాట ఏమిటంటే నటి గా ఉండడం అనేది హానికర ఎగుడు దిగుడు ప్రయాణం వంటిది.. మనం ఎత్తులు ఫలాలను చూస్తాము ఈ ప్రయాణం తరచుగా గమ్యాన్ని నిర్ణయిస్తుందని.. ఇటీవల గత నాకు పరీక్ష సమయం లాంటిదని.. ఇది ఒక దశ ప్రపంచానికి తన అత్యుత్తమైన ప్రదర్శనను చూపించాలని తను ఎంతో నిరంతరం కృషి చేయాల్సి వచ్చింది అని.. తనకు అలా అర్థం అయిందని ఎమోషనల్ నోట్ రాసింది.