విడియో: నాచురల్ బ్యూటీ ఏంటి ఇలా అయ్యింది.. కారణం..?
ఐశ్వర్యారాయ్ నేచురల్ బ్యూటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. 1990 లో ఆమె చేసిన సినిమాలు ఎంతో నేచురల్ గా కనిపించేది ఈ ముద్దుగుమ్మ. ఐశ్వర్యరాయ్ మేకప్ కంటే మేకప్ లేకుండానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాంటి ఐశ్వర్యరాయ్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మీడియా ముందు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ మరియు ఆమె వేసుకున్న మేకప్ వల్ల ఆమె విమర్శ కుల పాలవుతోంది ఏదో టెంట్ వేసినట్టుగా డ్రెస్ వేసుకున్న ఐశ్వర్యరాయ్ మొహానికి చాలా తెల్లగా చూసినట్లుగా అర చేతి మందం మేకప్ వేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటోంది.
అంతేకాకుండా ఐశ్వర్యారాయ్ వయసు మీదపడి ముసలి ఛాయలు కనిపించకుండా మేకప్ వేస్తున్నది అన్నట్లుగా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్ నుండి ఇలాంటి ఫోటోలు వీడియోలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆమె అభిమానులు సైతం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాయ్ గురించి ఇదే విషయంపై పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతూనే ఉంది. అయినా కూడా ఏమి ఇదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న ఐశ్వరరాయ్ ఎందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు అసహనంతో ఉన్నట్లుగా సమాచారం.