ఎఫ్ 2 చిత్రం సరే.. ఎఫ్-3 కి విరు ఉపయోగపడలేదా..!!

Divya
వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం నటించిన చిత్రం f-3. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ చిత్రం కూడా మల్టీస్టారర్ చిత్రం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని బడా నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాణంలో రూపొందించడం జరిగింది. తమన్నా, మెహ్రిన్ నటించారు . ఇక వీరిద్దరూ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకొని నటించారు అయితే ఇది వీరికి ఏ మాత్రం ఉపయోగపడలేదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

F-2 లో తమన్నా మెహ్రిన్ హీరోయిన్లుగా నటించారు ఇప్పుడు విరే ఇందులో మరీ కంటిన్యూ అయ్యారు ఇందులో సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలో నటించింది ఒక స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే మెరవడం జరిగింది. అయితే ఈ సినిమాకు గ్లామర్ జోడించిన ప్పటికి హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేనట్లుగా సమాచారం. అయితే ఇందులో మెహరిన్ పాత్ర మొదట్లో బాగానే పర్వాలేదనిపించినా లుక్స్ పరంగా చాలా ఎబ్బెట్టుగా ఉన్నట్లుగా కనిపిస్తోందట. తమన్నాను రెండు పాత్రలలో చూపించడానికి ఎంత ట్రై చేసినా ఏమాత్రం ఎఫెక్ట్ గా లేదట.

మిగతా పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉండడంతో హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేకపోయినాట్లు గా సమాచారం దీంతో ఇద్దరు కథానాయకులకు నిరాశ మిగిలింది అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. F-2 చిత్రం తర్వాత మెహర్ ఈ వరుస అవకాశాలు అందుకుంది కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక తమన్నా కూడా అలాగే ఎన్నో సినిమాల్లో నటించింది చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు అందుకే f-3 సినిమా ఇద్దరికీ కీలకం గా మారిపోయింది కాకపోతే ఈ సినిమా మిగతా వారందరికీ పేరు వచ్చినంతగా ఈ ముద్దుగుమ్మ లకు రాలేదనే చెప్పవచ్చు. ఇక ఎఫ్-3 చిత్రం మొదటి రోజు బాగానే కలెక్షన్ల పరంగా రాబట్టిన ఆ తర్వాత అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: