4 వ రోజు కూడా సలీడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన 'మేజర్'..!
నైజాం : 5.72 కోట్లు .
సీడెడ్ : 1.42 కోట్లు .
యూ ఎ : 1.57 కోట్లు .
ఈస్ట్ : 1.05 కోట్లు .
వెస్ట్ : 69 లక్షలు .
గుంటూర్ : 82 లక్షలు .
కృష్ణ : 78 లక్షలు .
నెల్లూర్ : 54 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజు లకు మేజర్ సినిమా 12.59 కోట్ల షేర్ , 21.10 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.35 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో 2.70 కోట్లు.
ఓవర్ సీస్ లో : 4.90 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులకు మేజర్ సినిమా 21.54 కోట్ల షేర్ , 39.50 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .