కనుమరుగైన మరొక హీరోయిన్.. కారణం..?

Divya
హీరో సాయి కుమార్ కుమారుడు హీరో ఆది నటించిన చిత్రం లవ్లీ. ఇందులో హీరోయిన్ గా నటించింది శాన్వి శ్రీవాస్తవ. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే ఈమె లవ్లీ అనే పేరును మార్చుకుంది. ఈ అమ్మడికి అయినా కూడా అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో నటించిన చిత్రాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో తెలుగులో హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది. 2014వ సంవత్సరంలో కనడలో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అక్కడ కూడా బాగానే విజయాలను అందుకుంది.
పెద్ద చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటు ఉన్నది. ప్రస్తుతం కన్నడ సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. మరోవైపు మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కానీ తెలుగు సినిమా ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురుచూస్తున్నట్లు గా సమాచారం. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పైన అవుతున్నా ఇప్పటికీ తన అందాలతో బాగా ఆకట్టుకుంటు ఉంది. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఇ అమ్మడు కెరీర్ ప్రారంభం నుంచి తగ్గలేదు అన్నట్లుగా ఉందని చెప్పవచ్చు . ఈ ముద్దుగుమ్మ అందాలను చూస్తే ప్రతి ఒక్క నేటిజన్ కూడా ఫిదా అవ్వాల్సిందే.
ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. దీంతో మరికొంత మంది నెటిజన్లు ఈమె తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడు ఇన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఫిజిక్ విషయంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ మొదట అవకాశాలు వెలువడినప్పుడు కథ ఎంపిక విషయంలో సరిగ్గా నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈమె కు తెలుగులో అవకాశాలు తగ్గాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలో వెళ్లిన తర్వాత కథల విషయంలో కాస్త జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: