సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కుతుంది. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకున్న ముద్దుగుమ్మలో సాయి మంజ్రేకర్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ 3 మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన మేజర్ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. మేజర్ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను రాబడుతోంది. ఇలా మేజర్ సినిమాతో సాయి మంజ్రేకర్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి మంజ్రేకర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.
అలాగే అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను సాయి మంజ్రేకర్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సాయి మంజ్రేకర్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన హాట్ నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి మంజ్రేకర్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.