ఇలా
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
నాని తాజాగా అంటే సుందరానికి
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే .
జూన్ 10 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా ప్రస్తుతం విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది . ఈ
మూవీ లో
నాని సరసన నజ్రియా
హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి
మూవీ కి
నాని అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... నాని 'అంటే సుందరానికి'
మూవీ కోసం దాదాపు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
అయితే ఇది వరకు
నాని కేవలం 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట, కాక పోతే అంటే సుందరానికి
మూవీ తక్కువ బడ్జెట్
సినిమా కావడం, అలాగే ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ ప్రొడక్షన్ బ్యానర్ అయిన
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ ఈ
మూవీ ని నిర్మిస్తూ ఉండడంతో
నాని అడిగినంత రెమ్యునరేషన్ ను ఈ నిర్మాణ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా
నాని అంటే సుందరాన్ని
మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.