ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇక చిరంజీవి కూడా అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన పాత స్నేహితుడు ఎవరు చూడని ఒక ఫోటో షేర్ చేశారు అభిమానులతో. జనసేన అధినేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తన ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ నట్రా జ్ అనే ఒక వ్యక్తి ఇంట్లో చిరంజీవి ఫోటో సంబంధించి కనిపించింది. కాలేజ్ డేస్ లో తన స్నేహితులతో కలసి చిరంజీవి గ్రూప్ ఫోటో దిగినట్లు గా కనిపిస్తోంది. ఆ స్నేహితుడి పేరు నటరాజు..
ప్రసాద్ నేను చాలా మంచి స్నేహితుల ఒంగోలులో కలిసి డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ ఫోటో దిగినట్లు నటరాజ్ తెలియజేశారు. జనసేన అధినేత వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ కి సంబంధించి ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివప్రసాద్ అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈయన సినీ పరిశ్రమలు తీవ్ర స్థాయిలో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి ఎంతోమంది నదులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఈ ఫోటో అభిమానులు కూడా షేర్ చేస్తున్నారు.