అయ్యో పాపం..సెట్ లో సుమ కష్టాలు ఎక్కువే..

Satvika
యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..కేరళ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లొ చెరగని ముద్ర వేసుకుంది.షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇంకా బయట యూట్యూబ్ చానెల్ లో సందడి అన్నీ ఇన్నీ కావు.అయితే ఇటీవల సుమ న్యూయార్క్ వెళ్ళిన సంగతి తెలిసిందే.ఇన్ని రోజులు న్యూయార్క్‌లో ఎంజాయ్ చేసిన వచ్చింది. సుమ లేనన్ని రోజులు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఎంత చప్పగా కొనసాగాయో అందరికీ తెలిసిందే.


సుమ రాకతో మళ్లీ ఆ ఉత్సాహం వచ్చేసింది. అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సుమ నడిపించింది. అలా సుమ రాకపోవడంతో గీత, శ్యామల, మంజూష వంటి వారికి అవకాశాలు వచ్చాయి. కానీ సుమ అడుగు పెట్టడం తో మళ్లీ అందరి చూపు ఆమె వైపు పడ్డాయి. మొత్తానికి సుమ మళ్లీ ఇప్పుడు ఫుల్ బిజీగా మారింది. ఇన్ని రోజులు షూటింగ్‌ల కు గ్యాప్ ఇవ్వడంతో అన్నీ ఒకేసారి మీదకు వచ్చినట్టున్నాయ్. అసలే సుమ వరుస షూటింగ్‌ల తో బిజీగా ఉంటుంది.


స్టార్ మా, ఈటీవీ, జీ ఇలా అన్ని చానెల్స్లో ఏదో ఒక ప్రోగ్రాం లేదా పండుగ ఈవెంట్ లేదా సినిమా ఫంక్షన్లకు సంబంధించిన షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. ఇక అలా షూటింగ్‌లో ఉన్నప్పుడు కాస్తంత టైం ఖాళీ దొరికితే దాన్ని సోషల్ మీడియా కోసం గడుపుతుంది. ఒకపుడు సుమ ఎ షోను అయిన లైట్ తీసుకుంటుంది.. సుమక్క అంటూ యూట్యూబ్ చానెల్ నడిపించింది. కానీ ఇప్పుడు సొంతంగా యాంకర్ సుమ అనే యూట్యూబ్ చానెల్ పెట్టేసుకుంది. ఇక సోషల్ మీడియా లో సుమ నేరుగా తన అభిమానుల తో టచ్‌లోకి వచ్చేస్తోంది. రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల ను ఆకట్టుకుంటోంది..నైట్ షూటింగ్ ల గురించి చెప్పుకొని సుమ బాధపడింది.మొత్తానికి సుమ బాగానే కష్ట పడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: