పెళ్లి కి ఎలాంటి వాడు కావాలో చెప్పిన సాయి పల్లవి.. అలాంటి వాడు మాత్రం అసలు వద్దట..!

Anilkumar
లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి క్రేజ్ గురించి మనందరికి  తెలిసిందే. ఇదిలావుండగా  ఇటీవల  తాజాగా విరాటపర్వం సినిమా సమయంలో మరోసారి సాయి పల్లవి క్రేజ్ ఏంటో ప్రూవ్ అయింది.ఇకపోతే ఈ సినిమాలో నటుడు రానా  దగ్గుపాటి మరియు సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఈమెలేడీ పవర్ స్టార్ గా ఎదిగి రోజు రోజుకి అభిమానులని పెంచుకుంటుంది. అయితే తన నటన, డ్యాన్స్, నిజ జీవితంలో తన బిహేవియర్, తన లుక్స్, తన మంచి మనుసు.. ఇకపోతే ఇలా అన్నిరకాలుగా అందర్నీ ఇంప్రెస్ చేసి తన అభిమానులుగా మార్చేసుకుంటుంది.  

సాయి పల్లవి ఓకే అనాలి కానీ ఆమెని పెళ్లి చేసుకోవడానికి కోట్లలో జనం రెడీగా ఉంటారు.ఇదిలావుంటే తాజాగా విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ తనకి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పింది.కాగా  సాయి పల్లవి మాట్లాడుతూ.. ”సున్నిత మనసున్న అబ్బాయిలంటే నాకిష్టం. ఇక అలాంటి అబ్బాయిలు మనస్సుతో ఏదైనా చెప్తే ఆ విషయం వినేందుకు ఇష్టపడతాను. అయితే చిన్న చిన్న సంఘటనలకు కూడా కన్నీళ్లు పెట్టుకునే అబ్బాయిలంటే ఇష్టం. అంతేకాకదు అలాగే అమ్మాయిలను బాధపెట్టకుండా, వాళ కోసం త్యాగాలు చేసే అబ్బాయిలంటే ఇష్టం” అని తెలిపింది.

అయితే అలాగే ఎలాంటి అబ్బాయిలు వద్దో కూడా చెప్పింది సాయి పల్లవి.ఇకపోతే ”అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని కండలు పెంచే అబ్బాయిలంటే ఇష్టముండదు. అంతేకాదుబాడీని చూపించి బిల్డప్ ఇచ్చేవాళ్లు, మాస్ గా ఉండే వాళ్ళు ఇష్టముండదు. ఇకపోతే అందరిలాగా గులాబీ పువ్వు చేతిలో పెట్టడం, రింగ్స్ పెట్టి ప్రపోజ్ చేయడాలు కూడా పెద్దగా నచ్చవు” అని తెలిపింది. అయితే మరి ఇంత అందమైన భామని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందేనేమో.ఇదిలావుండగా ప్రస్తుతం సాయి పల్లవి విరాట పర్వం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: