పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టేసి రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇకపోతే పవన్ సినిమా నుంచే వచ్చినా మెగా ఫ్యామిలీ అలాగే కొందరు జబర్దస్త్ కమెడియన్స్ సహా “గబ్బర్ సింగ్” అంత్యాక్షరి బ్యాచ్ తప్ప ఇంకెవరు కూడా పవన్ కి సపోర్ట్ చేసింది లేరు.ఇదిలావుంటే ఇక ఇది ఒకింత ఆశ్చర్యకరమే అయినా కూడా సినిమా నుంచి పవన్ రాజకీయాల్లో పెద్ద సపోర్ట్ లేదనే మాట మాత్రం వాస్తవం.
అయితే అక్కడ వరకు ఎందుకు పవన్ ప్రముఖ కమెడియన్ ఆలీ నే తన గుండె అతను లేకపోతె సినిమా చెయ్యబుద్ది కాదు అని చెప్పిన ఆలీనే పవన్ కి అండగా ఉండలేదు.ఇకపోతే ఇది ఒకింత ఆశ్చర్యకరమే అయినా కూడా సినిమా నుంచి పవన్ రాజకీయాల్లో పెద్ద సపోర్ట్ లేదనే మాట మాత్రం వాస్తవం. అయితే అక్కడ వరకు ఎందుకు పవన్ ప్రముఖ కమెడియన్ ఆలీ నే తన గుండె అతను లేకపోతె సినిమా చెయ్యబుద్ది కాదు అని చెప్పిన ఆలీనే పవన్ కి అండగా ఉండలేదు.ఇకపోతే ఈ విషయంలో అయితే పవన్ కానీ పవన్ ఫ్యాన్స్ గాని చాలా హర్ట్ అయ్యారు. ఇక దీనితో ఆలీని పవన్ దూరం పెట్టడం అభిమానులు కూడా ఆలీ పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం జరిగిపోయాయి.
అయితే దీనితో ఈ కాంబోలో సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే పవన్ మరియు ఆలీ లు ఎన్నో సినిమాల్లో మంచి కెమిస్ట్రీ పండించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం షాకింగ్ గా మారింది.అంతేకాక త్వరలోనే మళ్ళీ తమ ఇద్దరి నుంచి సినిమా ఉంటుంది అని ఇద్దరినీ కలిపి చూస్తారని ఆలీ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనితో ఈ టాక్ మంచి వైరల్ గా మారిపోయింది. ఇకపోతే మరి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా వీరి గొడవలు సెటిల్ అయ్యిపోయాయా అనే టాక్ ఇప్పుడు ఆసక్తిగా మారిపోయింది...!!