టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన
నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు .ఇకపోతే ఈయన తనదైన శైలిలో తగ్గట్టుగానే సినిమాలు ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు నాగార్జున.ఇక అలా
నాగార్జున సినిమాలకు ఫైట్
మాస్టర్ గా పనిచేసిన
రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
నాగార్జున గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.అయితే రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ..చిన్న హీరోలు కూడా ప్రస్తుతం భారీ రేంజ్ లో ఫైర్ తో కావాలని అడుగుతున్నారని
రామ్-లక్ష్మణ్ తెలియజేశారు.ఇకపోతే కొన్ని సినిమాల్లో అయితే
హీరో డామినేషన్ కోసం డైరెక్టర్లు కోరిన విధంగా ఫైట్లు కంపోజ్ చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు.
అయితే కానీ అవసరం లేని చోట్ల సైతం ఎక్కువగా పెడితే ఆ సినిమాకు నెగిటివ్ కామెంట్లు వస్తాయని కూడా తెలియజేశారు. ఇదిలా ఉండగా ఇక హీరోల బాడీ లాంగ్వేజ్ అనుగుణంగానే తమ ఫైట్లు కంపోజ్ చేస్తామని
రామ్ లక్ష్మణ్ తెలియజేయడం జరిగింది.అంతేకాకుండా ప్రస్తుతం
ఆడియన్స్ ఉన్న పరిస్థితి ఏమిటంటే హీరోలకు దెబ్బలు తగలని కోరుకోరని తెలియజేశారు.అయితే కథ డిమాండ్ను బట్టి 50 కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుందని తెలియజేశారు. ఇక ఏదన్న రియలిజం ఉన్న కథ దొరికితే మాత్రం అద్భుతంగా ఫైళ్లను క్రియేట్ చేయవచ్చు అని తెలియజేశారు.
కాగా అలా నువ్వొస్తావని
సినిమా సమయంలో ఒక
ఫైటర్ కాలు విరిగిపోయిందని భద్ర
తులసి సినిమా షూటింగ్ సమయంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని
రామ్ లక్ష్మణ్ తెలియజేశారు.ఇదిలా ఉంటె ఇక
బాలకృష్ణ నటించిన
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా లో బాంబు పేలుడు వల్ల గుర్రం బెదిరి పోయిందని
రామ్ లక్ష్మణ్ తెలిపారు. పోతే
గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఇంటర్వెల్ ఫైట్ కి పని చేసామని
రామ్ లక్ష్మణ్ తెలిపారు. అయితే ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు పేరు కూడా లభించింది అని తెలియజేశారు.పోతే నాగార్జున నటించిన నేనున్నాను చిత్రం కోసం అవకాశం వచ్చిందని.. అంతేకాక అందుకోసం మేము కొన్ని ఫైట్ సీన్లు కంపోజ్ చేసిన ఫైట్లు నచ్చక వాటిని తీసేశారని ఆ సమయంలో చాలా బాధపడ్డామని
రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఇకపోతే నాగార్జున ఎంతో మంచి వారు అలా చేయడంతో బాధ పడ్డామని తెలిపారు.ఇక ఇలా వీరిద్దరూ కామెంట్ ప్రస్తుత వైరల్ గా మారుతున్నాయి..!!