అందాల ముద్దుగుమ్మ
రకుల్ ప్రీత్ సింగ్ కి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే దాదాపు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా
రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగులో ఉన్న సారీ ని కట్టుకుని , అందుకు తగిన ఎరుపు రంగులో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు సో
బ్యూటిఫుల్ , నైస్ ,
లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.