ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
విక్టరీ వెంకటేష్ పూర్తి స్థాయి
హీరో పాత్రలో మాత్రం ఏ సినిమాలో కూడా నటించడం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాతి రత్నాలు
మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కే
వి దర్శకత్వంలో
విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
విక్టరీ వెంకటేష్ కు అనుదీప్ కే
వి కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన
వెంకటేష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.