జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై.. ఆమె స్థానంలో గ్లామరస్ యాంకర్..?

Anilkumar
ఈ టీవీ లో ప్రసరమయ్యే జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఇక అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా వరకు నిలదొక్కుకున్నారు అనే చెప్పాలి.అయితే ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ షో నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోతూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఆమె స్థానంలోకి మరో గ్లామరస్ యాంకర్ వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువబడుతున్నాయి. ఇకపోతే యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు అందుకుంది అని చెప్పాలి.

ఇక  ఆ తర్వాత సినిమాలలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆమె జబర్దస్త్ వదలలేదు. అయితే నాగబాబు రోజాతో పాటు ఆమె కూడా యధావిధిగా కొనసాగుతూ వచ్చారు.అయితే  అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఆమె మంచి ఆదాయం కూడా అందుకున్నారు. ఇక వారంలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కోసం ఆమె దాదాపు లక్షకుపైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.ఇదిలావుంటే ఇప్పుడు ఆమె మరి కొన్ని కారణాలతో ఈ కామెడీ షోకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.అయితే  ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.

ఇక యాంకర్ అనసూయ వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టమే.అయితే  రెండు జబర్దస్త్ షోలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకవైపు రష్మి బాగానే ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఇప్పుడు అనసూయ వెళ్ళిపోతే జబర్దస్త్ షో కోసం మళ్లీ కొత్త యాంకర్ గా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇదిలావుండగా  ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కారమైతే మంజుష రాంపల్లి మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకంటే ఆమె ఇటీవల గ్లామర్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: