పోస్టర్లతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందంటే ఆ
సినిమా మరింత క్రేజీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రచారంతోనే మంచి హైప్ గా సాగుతున్న ఎన్నో చిత్రాలు ఉన్నాయి అందులో ఏక్ విలన్ రిటర్న్స్
సినిమా కూడా ఒకటి. ఈ
సినిమా సరికొత్త
పోస్టర్ తో సదరు టీమ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ
పోస్టర్ లో
జాన్ అబ్రహం, దిశా పటాని,
అర్జున్ కపూర్ తార సుతారియ జంటలుగా నటించారు. ప్రస్తుతం ఈ ఫోటో చూస్తే ఎవరైనా వేడెక్కించేలా కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన యువతరం బాగా
ఫిదా అవుతున్నారు.
ఏక్ విలన్ -2 ట్రైలర్ ని
జూన్ 30న విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ చిత్రానికి మోహిత
సూరి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ మల్హోత్రా శ్రద్ధ కపూర్ ప్రధానపాత్రలో 2014వ సంవత్సరంలో
జూన్ 27న ఈ సినిమాలో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ
సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూసే వారికి.. ఈ
సినిమా ప్రచారంలో భాగంగా మేకర్ ఈ
సినిమా నుంచి నటీనటుల ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.
ఒక పోస్టర్లో
అర్జున్ కపూర్ తారా సుతరియా బైక్ పై డీప్ హగ్ కనిపిస్తూ ఉండగా.. ఇక మరొక
పోస్టర్ లో దిశా పటాలు,
జాన్ అబ్రహం టోండ్ ఫిజిక్కును ప్రదర్శించారు. ట్రైలర్ విడుదల చేయడానికి ముందుగా ఈ పోస్టర్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో
హీరో విలన్ మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఎక్కించిన చిత్రం ఏక్ విలన్. ఎక్కించబోతున్నారు. ఈ చిత్రం కూడా త్వరలో కథను తెరకెక్కించడం జరుగుతోంది.
డైరెక్టర్ మోహిత్ తో
జాన్ అబ్రహం మొదటిసారిగా పనిచేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ
సినిమా ట్రైలర్‌తో మెప్పిస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఈ
పోస్టర్ వైరల్ గా మారుతోంది.