కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన
సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్
హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న
సూర్య తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే .
గజిని
మూవీ తో
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న
సూర్య ఆ తర్వాత నుండి తాను నటించిన దాదాపు ప్రతి
మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తూ అనేక విషయాలను
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకున్నాడు . మరీ ముఖ్యం గా సింగం సిరీస్ తో
సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది
మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు .
కోలీవుడ్ తో పాటు
టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ
హీరో తెలుగు లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యు
వి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోయే ఒక
మూవీ లో
హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది . యు
వి క్రియేషన్స్ సంస్థ
సూర్య హీరోగా ఒక తెలుగు మరియు
తమిళ భాషలో తెరకెక్కబోయే
మూవీ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .
అలాగే ఈ
సినిమా కు
కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి క్రేజ్ ను
శివ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఈ దర్శకుడు
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విషయాలను అందుకున్నాడు . అలాగే
టాలీవుడ్ లో
రవితేజ హీరోగా తెరకెక్కిన దరువు సినిమాకు
శివ దర్శకత్వం వహించాడు . తాజాగా
శివ , రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన్న సినిమాకు దర్శకత్వం వహించాడు.