రోజు రోజుకు బట్టల సైజు తగ్గిస్తున్న బుట్ట బొమ్మ..ఎందుకో?

Satvika
బుట్ట బొమ్మ.. టాలివుడ్ క్వీన్..సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ముకుందా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.తర్వాత వరుస హిట్ సినిమాల లో నటిస్తూ సక్సెస్ టాక్ ను అందుకుంది..గత ఏడాది లో వచ్చిన సినిమాలు వరుస హిట్ ను అందుకున్నాయి..ఈ ఏడాదిలో వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ అవ్వలేదు.అయిన అమ్మడు కు క్రేజ్ మాత్రం తగ్గలేదు..ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.


టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు గ్యాప్‌లో ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా పూజా హెగ్డే కేక పెట్టించే పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.


పిక్ లో పూజా హెగ్డే తన నాభి అందాలతో పాటు ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. బ్యూటీ అందాలు చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. రానున్న చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకుంది..ఆమె ఒక షూటింగ్ కు వెళ్ళాలంటే మాత్రం 10 మంది ఆమెతో రావాలి.బీస్ట్ సినిమా సమయంలో ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా తన పర్సనల్ స్టాప్ మొత్తాన్ని తీసుకుని వచ్చేదట..ఇప్పుడు ఆమె స్టాఫ్ తక్కువగా వస్తున్నారు...ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: