హాట్ క్లివెజ్ షో తో రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

Divya
టిక్ టాక్ రాకముందు వరకు డబ్ స్మాస్ ఉండేది అప్పుడు మొదలైంది ఆషు రెడ్డి హవా అని చెప్పవచ్చు. ఇక సమయంలోనే ఈ ముద్దుగుమ్మని జూనియర్ సమంత అంటే బాగా వైరల్ గా చేశారు. ఇక నిజంగానే సమంత దించేసినట్లుగా యాక్టింగ్ చేయడంతో పాటు సమాంత ఎలా బాడీ లాంగ్వేజ్ ను మైంటైన్ చేస్తుందో అలాగే ఈమె కూడా మెయింటైన్ చేస్తూ బాగా ఆకట్టుకుంది. సమంత పేరుతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆషు రెడ్డి. ఆ పాపులారిటి వల్లే ఈ ముద్దుగుమ్మకి బుల్లితెర పైన కూడా బాగా ఆఫర్లు వెలుపడ్డాయి.
దీంతో బిగ్ బాస్ వరకు వెళ్లి అవకాశం కూడా దక్కింది. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో రెండు సీజన్లలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా హీరోయిన్లను మించిపోతూ ఉంటుంది. క్లీవేజ్ షో మొదలుకొని థైస్ ఎక్స్పోజింగ్ వరకు ప్రతి విషయంలో కూడా హీరోయిన్లను ఫాలో అవుతూ ఉంటుంది ఆషు రెడ్డి. అయితే తాజాగా ఒక బెడ్ మీద పడుకొని తన క్లి వేజ్ షో అందాలను చేస్తూ నవ్వుతూ ఉండే ఫోటోను షేర్ చేసింది.
దీంతో పలు రకాలుగా ఈమె పైన కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.ఆషు రెడ్డి జోరు సోషల్ మీడియాలో విపరీతంగా ఉందని చెప్పవచ్చు. హీరోయిన్లకు ఉండే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అందం విషయంలో మాత్రమే ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ కి గురవుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు టాటూ గా పర్సనల్ బాడీ పార్ట్ వద్ద వేయించుకోవడం తో ఈమె పైన పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో కాస్త చాలా వైరల్ గా మారుతూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: