టాలీవుడ్
బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఒక్కటి అంటే ఒక్క సినిమాతో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్న హాట్ బ్యూటి. కాగా సౌత్ లో సూపర్ క్రేజీ ఫాలోయింగ్ ఉన్న స్టార్
హీరోయిన్స్ చాలా తక్కువ.ఇకపోతే ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది
కాజల్ అగర్వాల్ . ఇక తెలుగు, తమిళ,హింది భాషల్లో సినిమాలు చేసి..తన అందంతో, నటనతో ..కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేసిన ఈ
చందమామ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్.ఇకపోతే ఈమె వరుస స్టార్ సినిమాల్లో నటించి సూపర్
సక్సెస్ అయ్యింది. పోతే కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించిన ప్రతిసారి మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది కాజల్.
ఇకపోతే ఈమె రెండు తరాల హీరోలతో ఒకేసారి నటించి వారి తో రొమాన్స్ చేసి
హీరోయిన్ కాజల్ రికార్డులకెక్కింది. అయితే
రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈమె చిరంజీవితో కూడా కలిసి నటించింది. ఇకపోతే గతంలో
కాజల్ అగర్వాల్ పై ఓ
డైరెక్టర్ దారుణ కామెంట్స్ చేసిన్నట్లు ..సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా
కాజల్ చూడటానికి బాగున్నా..ఆమె పెదాలు చాలా పెద్దవి గా ఉంటాయని..ఇక అది ఒక్కటే ఆమెలో ఢిఫెక్ట్ ..సర్జరీ చేయించుకోమని సజీషన్ ఇచ్చారట.అయితే అది కూడా అందరి ముందు చాలా ఫన్నీ గా చెప్పుకొచ్చారట .ఇక దీంతో
కాజల్ కి కోపం వచ్చినా ఏం అనలేక సైలెంట్ గా ఉండిపోయిందట.
అయితే ఇలా
కాజల్ పై కూడా కొందరు డైరెక్టర్స్ బాడీ షేమింగ్ చేసిన్నట్లు తెలుస్తుంది.ఇకపోతే ప్రజెంట్ పెళ్ళి చేసుకుని..ఓ బిడ్డకు తల్లైన
కాజల్ అగర్వాల్ .. సినిమాలో రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంది.ఇదిలావుంటే చూడటానికి చక్కటి అందం..ఇక అంతకు మించిన నటనా టాలెంట్..ఇండస్ట్రీలో
హీరోయిన్ గా ఎదగాలంటే ఇంకేమి కావాలి.అంతేకాదు దశాబ్ధ కాలంగా
కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మన అందరికి తెలిసిందే. ఇకపోతే
డైరెక్టర్ తేజ డైరక్షన్ లో నందమూరి
హీరో కళ్యాణ్
రామ్ హీరో గా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
కాజల్ అగర్వాల్.. కాగా ఆ తర్వాత "మగధీర " సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ..!!