ఎద అందాలతో రెచ్చ గొడుతున్న విష్ణుప్రియ....!!

murali krishna
బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది.పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసిందట.ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. 


ఇక తాజాగా కొన్ని ఫోటోలను, వీడియోలను పంచుకుందట విష్ణుప్రియ. ఆ ఫోటోల్లో అందాల విందు చేసింది ఈ కుర్ర యాంకర్.. ఓ రేంజ్‌లో ఆరబోసింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూ సిన నెటిజన్స్ ఈ అమ్మడు అందాలను చూడాటానికి రెండు కళ్లు చాలవ్ అని.. అదరగొట్టావ్ విష్ణుప్రియా , కేక అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారట.. అంతేకాదు ఈ భామ తాజాగా నల్లచీరలో ఓ రేంజ్‌లో అదరగొట్టింది. నడుము అందాలను ఫోకస్ చేస్తూ.. నల్ల చీరలో కేకపెట్టించింది.


దీంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారట.నువ్వు కేక.. చీరలో అదిరిపోయావని అంటుుంటే.. మరికొందరు మాత్రం ఈ రేంజ్‌లో ఆరబోతంట్రాబాబు అంటున్నారట.. ఇదంతా అటెన్షన్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క ఫోటో షూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది విష్ణుప్రియ. 


ఇక ఈ భామ ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాప్ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్ వేసి కూడా అదరగొట్టింది. దానికి సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును బీట్‌కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది. 


ఇక ఈ వీడియోను చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారట్ట.వావ్ విష్ణుప్రియ సూపర్.. అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు చేరువుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: