ఇక గత కొన్ని వారాలు గా సోషల్ మీడియా షేక్ చేస్తున్న న్యూస్ ఏదైన ఉంది అంటే అది పవిత్ర లోకేష్-నరేష్ నాలుగో పెళ్లికి సంబంధించిన ఇష్యూనే. ఈ విషయంలో నరేష్ వర్షన్ ఎలా ఉన్నా కానీ ఆయన గురించి ముందు నుండి అందరికి తెలిసిందే.ఆయన సమయానికి తగ్గట్లు మాట మార్చే టైప్ అని అంటుంటారు చాలా మంది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ విషయాని చాలా సార్లు ప్రస్తావించారు.ఇక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన..ఇప్పుడు నాలుగో పెళ్ళి అంటూ కూడా గోల చేయడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.అయితే, ఈ విషయం లో ఇక నరేష్ కన్నా కూడా అందరు పవిత్ర లోకేష్ పై నే చాలా గుర్రుగా ఉన్నారు. అస్సలు నువ్వు ఆడదానివేనా అంటూ ఆమెపై మండిపడుతున్నారు. చూసేందుకు చాలా అందంగా చాలా చక్కగా ఉండే ఈవిడ..ఇలా అందరి కొంపలు ముంచేస్తుంది అంటూ నెటిజన్స్ బాగా తిట్టిపోస్తున్నారు. అయితే, తాజాగా ఈ ఇష్యూ పై స్పందిస్తూ పవిత్ర లోకేష్ భర్త కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాకు పెళ్లి అయితే అయ్యింది కానీ, మా ఇద్దరికి పెళ్లి అయ్యిన్నట్లు సర్టిఫికేట్ కూడా లేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు."ఇక పెళ్లి తరువాత సర్టిఫికేట్ తీసుకోవడం అనేది ఫారిన్ కల్చర్ అని..అలాంటి పద్ధతులు అసలు మనకు వద్దు..మనం ఇక సాంప్రదాయబద్ధంగా నిజమైన భార్య భర్తలు లా ఉంటామని ..పవిత్రా లోకేష్.."సుచేంద్ర తో చెప్పిందట. అలాగే విదేశీ విధనాలు ఇష్టపడని ఆయన కూడా సర్టిఫికేట్ వద్దు అంటూ అప్పుడు సైలెంట్ అయిపోయారట. కానీ పవిత్ర నా భార్య అని నిరూపించడానికి నా దగ్గర కూడా అన్ని ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు నేనే వాటిని బయటపెడతా..అంటూ సుచేంద్ర చెప్పుకొచ్చారు. సర్టిఫికెట్ లేదన్న ధైర్యంతోనే ఇంకా పెళ్లి కాలేదని నంగ నాచి కబుర్లు చెబుతూ..మొండిగా బుకాస్తుందని కూడా ఆయన ఆమె పై ఫైర్ అయ్యారు. మరి దీనికి పవిత్ర లోకష్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.