అందాల ముద్దు గుమ్మ
ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . టాక్సీ వాలా
మూవీ తో
హీరోయిన్ గా
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు
మూవీ లో ,
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం
మూవీ లో , హీరోయిన్ గా నటించి వరుస విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది .
ఇలా
మూవీ ల ద్వారా
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను మాత్రమే సంపాదించు కోవడం కాకుండా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్న
ప్రియాంక జవాల్కర్ తన అభిమానులతో ఎప్పటి కప్పుడు సోషల్
మీడియా ద్వారా టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది . అందులో భాగంగా తాజాగా కూడా
ప్రియాంక జవాల్కర్ తన సోషల్
మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించి అనేక ఆసక్తికరమైన విషయాలకు సమాధానాలు చెప్పింది . తాజాగా ఇన్ స్టా లో అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న
ప్రియాంక జవాల్కర్ కు మీ
కోలీవుడ్ క్రష్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది .
ఈ ప్రశ్నకు
ప్రియాంక జవాల్కర్ సమాధానం ఇస్తూ ... చాలా కాలం నుండి
ధనుష్ అంటే ఇష్టం . మరి కొన్ని కారణాల వల్ల శింబు ని కూడా ఇష్టపడటం ప్రారంభించాను అని
ప్రియాంక జవాల్కర్ అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది . ఇలా
ప్రియాంక జవాల్కర్ తన అభిమానులతో అనేక ఆసక్తికరమైన విషయాలను తాజా ఇన్ స్టా లైవ్ చాట్ లో పంచుకుంది.