తన బిడ్డతో బీచ్ లో కనిపించిన హీరోయిన్..!!

Divya

బ్రిటన్ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ అమీ జాక్సన్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆన్ ది స్క్రీన్ అయిన, ఆఫ్ స్క్రీన్ అయిన ఈమె గ్లామర్ అద్దంతోనే రెచ్చి పోతూ ఉంటుంది. ఇలాంటి విషయాలను మిగతా హీరోయిన్ల కంటే కాస్త వేగంగానే ఉంటుంది. చిన్న వయసు నుంచే అన్ని ఇతర దేశాల అలవాట్లు ఉండడంతో ఈమె శరీరం కూడా అలాంటి పద్ధతులకు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటుంది.  అలాంటి పద్ధతిలోనే వివాహం కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఈమె. ఈ విషయం ఇమె వ్యక్తిగతమైన కూడా ఈ ఒక్క కారణంతోనే ఈమె పై ఇండియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పవచ్చు.

అయినా కూడా ఇమే ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉంది. గత కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ తన సమయాన్ని ఎక్కువగా తన బిడ్డతోనే గడుపుతూ ఉన్నది. తాజాగా అమీ జాక్సన్ బీచ్ లో సేద తీరుతున్నట్లుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది అది నెట్టింట వైరల్ గా మారుతొంది. టూపీస్ బికినీలో ఇసుకలో పరదపరుచుకొని కాసేపు రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆమె సింగిల్ గా ఉన్న పర్వాలేదు పక్కన బిడ్డ కూడా ఉన్నది.
అప్పుడెప్పుడో తన బిడ్డ చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసిన అమీ జాక్సన్ ఏకంగా ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డ ఫోటోను చూపించి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ తల్లి కొడుకులను చూసిన అమీ జాక్సన్ అభిమానులు చాలా మురిసిపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం తన కొడుకు పక్కన ఉండంగానే ఇలాంటి డ్రెస్సులు ఏంటని విమర్శిస్తున్నారు. కనీసం ఇలాంటి ఫోటోలను షేర్ చేసేటప్పుడు అయినా కాస్త పద్ధతిగా ఉండొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు. తన కొడుకుతో మధురమైన జ్ఞాపకాలను ఇలా పబ్లిక్ గా చేస్తోంది అంటు ప్రశ్నిస్తున్నారు. ఇక మీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన ఒక వ్యాపారవేత్త జార్జ్ ను ప్రేమించింది. ఇక వీరిద్దరూ వివాహం కాకముందే ఒక కొడుకుకి జన్మనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: