తెలుగు సినీ ప్రేమికులకు అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ ఉప్పెన తోనే కృతి శెట్టి ఎంతో మంది కుర్రకారు మనస్సు దోచుకుంది. మొదటి
మూవీ ఉప్పెన తోనే
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుస పెట్టి
శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు
మూవీ లతో హైట్రిక్ విజయాలను
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి,
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది
వారియర్ మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా జూలై 14 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ
సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ నితిన్ సరసన
మాచర్ల నియోజకవర్గం సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు కృతి శెట్టి, సుధీర్ బాబు సరసన ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ తో పాటు
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న
మూవీ లో కూడా కృతి శెట్టి
హీరోయిన్ గా నటించబోతోంది.
ఇలా వరుస మూవీలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా కృతి శెట్టి తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కృతి శెట్టి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి శెట్టి అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.