అక్కినేని యంగ్
హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టు కుంటాడు.. ఎక్కువగా
ప్రేమ కథలు చేస్తూ మెప్పిస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఇదిలావుంటే కెరీర్ లో ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ థ్రిల్లింగ్ కథతో చైతూ రాబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం
నాగ చైతన్య విక్రమ్ కే
కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ'
సినిమా చేస్తున్నాడు.అయితే ఈ
సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మజిలీ, వెంకీమామ,
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు థాంక్యూ అంటూ రాబోతున్నాడు.
పోతే ఈ
సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.. ఐటీహెబ్ఈ
సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా..
నాగ చైతన్యకు జోడీగా
రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా అలాగే
మాళవిక నాయర్,
అవికా గోర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.,ఇదిలావుంటే ఈ
సినిమా తర్వాత కూడా చైతూ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.అయితే ఈ క్రమంలోనే చైతూ
పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక
సినిమా చేయనున్నాడు.ఇక ఇటీవలే
సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
అయితే ఇక ఇప్పుడు
నాగ చైతన్య తో
సినిమా లైన్లో పెట్టాడు.. కాగా ఈ
సినిమా కథపై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమాలో చైతూ రెండు విభిన్నమైన రోల్స్ పోషించ నున్నాడని టాక్..కాగా తండ్రిగానూ అలాగే కొడుకు పాత్రలోనూ
నాగ చైతన్య కనిపిస్తాడట.. అంతేకాకుండా ఈ
సినిమా తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని అలాగే మంచి
లవ్ స్టోరీ కూడా యాడ్ చేసి
పరశురామ్ అద్భుతంగా తెరకెక్కించ నున్నాడని టాక్ వస్తుంది.. అయితే ఇక ఈ
సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే మరి ఈ
సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే..!!