ఇప్పటికే ఎంతో మంది బుల్లి తెర ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుని ఆ తర్వాత సినిమాల్లో రాణించిన ముద్దుగుమ్మలు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో
భాను శ్రీ కూడా ఒకరు. మొదట చిన్న చిన్న షో లకు యాంకర్ గా వ్యవహరించిన
భాను శ్రీ ,
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు
బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్
రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనస్సు ను దోచుకుంది.
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న
భాను శ్రీ 'బిగ్ బాస్'
హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో నటించిన
భాను శ్రీ కొన్ని
టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాల ద్వారా ,
టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న
భాను శ్రీ సోషల్
మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా
భాను శ్రీ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో
భాను శ్రీ లంగా ఓని కట్టుకొని క్లాస్ మరియు డీసెంట్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
భాను శ్రీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.