బాలీవుడ్‌లో హీరోయిన్లు
పెళ్లి చేసుకున్నా ఇంకా అలాగే తల్లిగా మారిన వారి కెరీర్‌పై ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. అందుకే అక్కడి హీరోయిన్లు వారికి నచ్చినప్పుడు
పెళ్లి చేసుకొని తమ కెరీర్‌ను కొనసాగిస్తూ ఉంటారు.ఇక అలాంటి వారిలో ఒకరు ఖచ్చితంగా
కరీనా కపూర్ అని చెప్పాలి. ఒకప్పుడు
కరీనా కపూర్ అంటే యూత్ లో యమా క్రేజ్ ఉండేది.
కరీనా కపూర్ ఒక్కసారి కనిపిస్తే చాలు యూత్ విల విల లాడిపోయేవారు. తన
జీరో సైజ్ ఫిజిక్ తో హాట్ గా తన అదిరిపోయే అందంతో ఎన్నో లక్షలాది అభిమానులని సంపాదించుకొని తన సినిమాలతో
బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది కరీనా. ఇక ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఇప్పటికీ
కరీనా కపూర్ చాలామందికి క్రష్. ఇటీవల
కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అన్న వార్త బాలీవుడ్‌లో బాగా వైరల్ అవ్వగా కరీనా వీటిపై ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.కరీనా కపూర్ తన సహ నటుడు సైఫ్
అలీ ఖాన్‌ను 2012 వ సంవత్సరంలో
పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ తైమూర్
అలీ ఖాన్ ఇంకా జహంగీర్
అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే
పెళ్లి తర్వాత కూడా
కరీనా కపూర్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ఇప్పటికీ స్టార్ హీరోలతో నటిస్తూ ఆమె ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఇక తాజాగా
కరీనా కపూర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఓ ఫోటోలో తను మళ్లీ ప్రెగ్నెంట్ అయినట్టుగా కనిపిస్తుందని
బాలీవుడ్ మీడియా ఫుల్ గా ప్రచారం మొదలుపెట్టింది.తను మళ్లీ ప్రెగ్నెంట్ అన్న వార్తలపై ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది
కరీనా కపూర్ . 'అది
పాస్తా ఇంకా వైన్ వల్లే. శాంతించండి. నేను అసలు ప్రెగ్నెంట్ కాదు.
ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ఇప్పటికే మన దేశ జనాభాను పెంచడానికి తగినంత సాయం చేశానని అంటుంటాడు. ఇక ఎంజాయ్' అంటూ ఒక్క పోస్ట్‌తో తను ప్రెగ్నెంట్ కాదని తేల్చేసింది కరీనా కపూర్. ఇక
కరీనా కపూర్ అమిర్ ఖాన్,
నాగ చైతన్యతో కలిసి నటించిన 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.