పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..!!

Divya
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం వరుసగా వివాహాలు చేసుకోని ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. ఇక అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలు తల్లి కాబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరుగుతోంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది అలాగే టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా తాజాగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఫోటోలు షేర్ చేసింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్ ఎవరో వాటి గురించి తెలుసుకుందాం.

తాజాగా హీరోయిన్ మనాలి రాథోడ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఏమి తెలుగులో.. ఓ స్త్రీ రేపు రా, నేను లోకల్, ఫ్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జ్ అంటే సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. హైదరాబాద్ కు చెందిన అమ్మాయి అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. ఇకపోతే మనాలి రాథోడ్ 2019వ సంవత్సరంలో విజిత్ వర్మ వివాహం చేసుకున్నది. విజిత్ వర్మ ఒక రాజకీయ నాయకుడు. వీరిద్దరిని ప్రేమ వివాహం కాదు కేవలం పెద్దలు కుదిరించిన వివాహమే చేసుకున్నారు.

ఇకపోతే ఇటీవల మనాలి రాథోడ్ ప్రెగ్నెంట్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక తాజాగా జూలై 18వ తేదీ ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుగులోకి రావడం జరిగింది. నీకు అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఇకపోతే ఈమె వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నది. వివాహం తర్వాత తన పూర్తి లైఫ్ని కుటుంబానికి అంకితం చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నది. పనిచేసినట్ల తెలుస్తోంది. 2014వ సంవత్సరంలో మొదటిసారిగా వెండితెరపై కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: