హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం..!!
దీంతో అర్జున్ కుటుంబ సభ్యులు ఆమెను బెంగుళూరు అపోలో ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళ్లడం జరిగింది అయితే ఈ రోజున ఉదయం ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది.. తల్లి మృతి తో అర్జున్ సర్జా ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక అర్జున్ తల్లి లక్ష్మీదేవి మైసూర్ లో స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఇక ఈమె పార్దివదేహం బెంగళూరులో అపోలో హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం. ఈమె మృతి పట్ల ప్రముఖులు, కన్నడ సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు.
దీంతో టాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు సినీ సెలబ్రెటీలు సైతం అర్జున్ తల్లికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నారు ఇక ఆయన అభిమానుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అర్జున్ సర్జా పలు సినిమాలలో పలు స్పెషల్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అర్జున్ కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ గా ఇస్తోంది అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమయింది..కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి వార్త ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది.. అర్జున్ కూడా పలు సినిమాలలో నటిస్తున్నారు.